అమెరికాలో హెచ్1బీ వీసాల చిచ్చు
ABN, Publish Date - Dec 30 , 2024 | 01:54 PM
వాషింగ్టన్: హెచ్1బీ వీసాల విస్తరణపై డోనాల్డ్ ట్రంప్ పార్టీలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చట్టబద్దమైన వలసలకు మద్దతు ఇచ్చారు. దీనిపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ తాను సక్రమ వలసలను ఎన్నడూ వ్యతిరేకించలేదని అన్నారు.
వాషింగ్టన్: హెచ్1బీ వీసాల విస్తరణపై డోనాల్డ్ ట్రంప్ పార్టీలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చట్టబద్దమైన వలసలకు మద్దతు ఇచ్చారు. దీనిపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ తాను సక్రమ వలసలను ఎన్నడూ వ్యతిరేకించలేదని అన్నారు. నైపుణ్యం కలిగిన ఉన్నత విద్యావంతులు అమెరికాకు రావడానికి ఉపయోగపడే ప్రత్యేక వీసా ప్రోగ్రాంకు తాను మద్దతు ఇస్తున్నానన్నారు. హెచ్1బీ వీసాలకు తానెప్పుడూ అనుకూలమేనని చెప్పారు. అయితే హెచ్1బీ వీసాలను లాటరీ పద్ధతిలో కాకుండా నైపుణ్యాన్ని బట్టి ఇవ్వాలనేది ట్రంప్ వాదన.
ఈ వార్తలు కూడా చదవండి..
సివిల్ సప్లయ్ అధికారి అరెస్టు..
టీవీ రంగంలో మార్పు రావాలి: పవన్
సోషల్ మీడియా పోస్టుల కేసులో పోలీసుల దూకుడు..
మన్మోహన్ సింగ్ భారత రత్నకు అర్హులే..: కేటీఆర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 30 , 2024 | 01:54 PM