Reliance: ముఖేష్ అంబానీ vs ఎలాన్ మస్క్.. ఏంటీ వివాదం
ABN, Publish Date - Oct 27 , 2024 | 02:30 PM
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి భారత్‌లో సవాలు ఎదురుకాబోతోందా. ఇన్నాళ్లు తిరుగులేని టెలికాం కంపెనీగా ఉన్న జియో స్పీడుకు బ్రేకులు పడతాయా.
ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి భారత్‌లో సవాలు ఎదురుకాబోతోందా. ఇన్నాళ్లు తిరుగులేని టెలికాం కంపెనీగా ఉన్న జియో స్పీడుకు బ్రేకులు పడతాయా. ఇంతకు అంబానీని టెన్షన్ పెడుతున్నది ఎవరో తెలుసా.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నాడు. ఆయన పెట్టుబడులు పెడితే అంబానికి వచ్చిన నష్టం ఏంటి అనుకునేరు. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఇండియాలో పెట్టుబడులు పెట్టబోయేది టెలికాం రంగంలోనే. ముఖేష్ అంబానీ కింగ్‌గా దూసుకుపోతున్న టెలికాం రంగంపై మస్క్ దృష్టిసారించారు. ఎలాన్ మస్క్ టెలికాం రంగంలో పెట్టుబడి పెడితే ముఖేష్ అంబానికి వచ్చిన నష్టం ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో..
Updated Date - Oct 27 , 2024 | 02:30 PM