ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేవ్ పార్టీ ఘటనపై డీజీపీకి కేసీఆర్ ఫోన్..!

ABN, Publish Date - Oct 27 , 2024 | 09:37 PM

జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల నివాసాల్లో సోదాలపై డీజీపీ జితేంద్రకు పోన్ చేసి మాట్లాడారు. సర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు నిర్వమిస్తున్నారని ప్రశ్నించారు. తనిఖీలు వెంటనే ఆపాలని డీజీపీని కేసీఆర్ కోరారు. అయితే ఈ కేసులో విజయ్ మద్దురిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు సమాచారం.

రాజ్ పాకాల కంపెనీలో విజయ్ మద్దురి సీఈవోగా పని చేస్తున్నారు. కొత్త ఫామ్ హౌస్‌లో దీపావళి సందర్బంగా పార్టీ కోసం రాజ్ పాకాలను ఆహ్వానించారు. ఈ పార్టీలో రాజ్ పాకాల నుంచి కొకైన్ తీసుకుని తాను సేవించినట్లు విజయ్ మద్దురి పోలీసులకు వివరించినట్లు సమాచారం. అనంతరం అతడిని పోలీసులు విడిచిపెట్టారు. అయితే సోమవారం మరోసారి విచారణకు హాజరుకావాలని విజయ్ మద్దురిని పోలీసులు ఆదేశించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2024 | 09:37 PM