ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చర్చ్‌లో పాస్టర్ల మధ్య గొడవ ..వైరల్ అవుతున్న వీడియో

ABN, Publish Date - Dec 26 , 2024 | 08:25 PM

హైదరాబాద్‌లో సైఫాబాద్‌లోని లూథరన్ చర్చిలో పాస్టర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కానుకుల విషయంలో వివాదం తలెత్తింది. ఇద్దరు పాస్టర్లు పరస్పరం దూషించుకున్నారు. ఆ క్రమంలో తోపులాట సైతం జరిగింది. వారిని పక్కకు తీసుకు వెళ్లి.. సర్ధి చెప్పారు మీగతా పాస్టర్లు. అయితే ఈ అంశంపై తమకు ఫిర్యాదు అందలేదని సైఫాబాద్ పోలీసులు తెలిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 26 , 2024 | 08:26 PM