Good News: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..

ABN, Publish Date - Jul 02 , 2024 | 09:47 AM

హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త..! ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వారాల్లో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సర్కారీ కొలువులను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.

హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త..! ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వారాల్లో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సర్కారీ కొలువులను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, జాబ్‌ క్యాలెండర్‌ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అధికారులు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేశారు. దీంతో.. అధికారులు జాబ్‌ క్యాలెండర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారని, రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈనెల 6న చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ..

విద్యుత్ రంగంలో జగన్ అక్రమాలు..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

బాబు అనుభవంతోనే ఇది సాధ్యం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 02 , 2024 | 10:37 AM