భారత్కు అమెరికా గుడ్ న్యూస్..
ABN, Publish Date - Dec 19 , 2024 | 09:58 AM
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే భారతీయులకు ఇదో శుభవార్త. అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులను శులభంగా నియమించుకునే అవకాశం కల్పిస్తూ జో బైడన్ ప్రభుత్వం వీసా నిబంధనలను సడళతరం చేసింది.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే భారతీయులకు ఇదో శుభవార్త. అమెరికాలోని కంపెనీలు విదేశీ నిపుణులను శులభంగా నియమించుకునే అవకాశం కల్పిస్తూ జో బైడన్ ప్రభుత్వం వీసా నిబంధనలను సడళతరం చేసింది. హెచ్-1 స్టూడెంట్ వీసాలను హెచ్-1బీగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా లక్షల మంది భారత ఐటీ నిపుణుల అమెరికా కల సాకారం కానుంది. ప్రసుతం ఉన్న హెచ్-1బీ వీసాలు నాన్ ఇమిగ్రేంట్ వీసాలు. వీటి ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను ప్రత్యేకమైన పనులకు నియమించుకుంటున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
గంట ముందుగానే అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి
గాయకుడు బలగం మొగిలయ్య కన్నుమూత
రైతు కండువాలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు..
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 19 , 2024 | 09:58 AM