ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bathukamma: మల్లారెడ్డా మజాకా.. బతుకమ్మ వేడుకల్లో తీన్మార్ స్టెప్పులు

ABN, Publish Date - Oct 05 , 2024 | 01:44 PM

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సీఎంఆర్ విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి కూడా తన కాలేజ్ క్యాంపస్‌లో విద్యార్థులతో కలిసి ఆడిపాడారు.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సీఎంఆర్ విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి కూడా తన కాలేజ్ క్యాంపస్‌లో విద్యార్థులతో కలిసి ఆడిపాడారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక దుస్తుల్లో హాజరైన విద్యార్థినులు దాండియా నృత్యాలతో సందడి చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం విద్యార్థినులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలకు విద్యార్థినిలతో కలసి ఆడి పాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - Oct 05 , 2024 | 01:44 PM