మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్..

ABN, Publish Date - Jul 18 , 2024 | 06:46 AM

అమరావతి: మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన చొరవతో గల్ఫ్ బాధితుడు శివ కథ సుఖాంతమైంది. ఏజెంట్ చేతిలో మోసపోయి గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తనను కాపాడాలంటూ శివ కన్నీటితో వేడుకుంటున్న దృశ్యం చూసి లోకేష్ చలించిపోయారు.

అమరావతి: మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన చొరవతో గల్ఫ్ బాధితుడు శివ కథ సుఖాంతమైంది. ఏజెంట్ చేతిలో మోసపోయి గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తనను కాపాడాలంటూ శివ కన్నీటితో వేడుకుంటున్న దృశ్యం చూసి లోకేష్ చలించిపోయారు. ఆయన చొరవతో ఎన్నారై గల్ఫ్ విభాగం కువైట్ నుంచి ఇండియాకు చేర్చారు. బెంగళూురు విమానాశ్రయానికి చేరుకున్న శివను చూసి కుటుంబసభ్యులు ఆనందబాష్పాలురాల్చారు. తనను క్షేమంగా ఇండియాకు తీసుకువచ్చిన లోకేష్‌కు శివ కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వారి పట్ల రోజా అనుచిత ప్రవర్తన

వెంటనే ఫెర్రీ బకాయి వివరాలు ఇవ్వండి..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 18 , 2024 | 07:20 AM