ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అబద్ధాలు ఆడకండి..కవిత vs మంత్రి శ్రీధర్ బాబు

ABN, Publish Date - Dec 19 , 2024 | 02:57 PM

మూసి అభివృద్ధికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కె. కవిత గురువారం శాసన మండలిలో స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లు పీపీఆర్, డీపీఆర్ విషయంలో ప్రభుత్వం చెబుతున్న దానికి.. వాస్తవానికి చాలా తేడా ఉందన్నారు. అయితే పీపీఆర్, డీపీఆర్ ఎప్పుడు పెట్టారనే అంశంపై కరెక్ట్ గా స్పష్టం లేదన్నారు.

మూసి అభివృద్ధికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కె. కవిత గురువారం శాసన మండలిలో స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లు పీపీఆర్, డీపీఆర్ విషయంలో ప్రభుత్వం చెబుతున్న దానికి.. వాస్తవానికి చాలా తేడా ఉందన్నారు. అయితే పీపీఆర్, డీపీఆర్ ఎప్పుడు పెట్టారనే అంశంపై కరెక్ట్ గా స్పష్టం లేదన్నారు. మూసి అభివృద్ధి కోసం ఎక్కడి నుంచి నిధులు తీసుకు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వ పరంగా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారన్నారు. కానీ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ కు వెళ్లలేదని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకుకు ఉన్న చీకటి చరిత్ర అందరికి తెలిసిందేనన్నారు.

మరిన్నీ ఏబీఎన్ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 19 , 2024 | 02:58 PM