ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సుప్రీం అడిగిన ప్రశ్నలు ఇవే..!

ABN, Publish Date - Sep 30 , 2024 | 09:49 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు కాస్తా ఘాటుగా స్పందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి సుప్రీంకోర్టులో జస్టిస్ బి.ఆర్. గవాయ్, కె.వి. బాలకృష్ణన్ ధర్మాసనం.. పలు ప్రశ్నలు సంధించింది.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు కాస్తా ఘాటుగా స్పందించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి సుప్రీంకోర్టులో జస్టిస్ బి.ఆర్. గవాయ్, కె.వి. బాలకృష్ణన్ ధర్మాసనం.. పలు ప్రశ్నలు సంధించింది. ఈ నేపథ్యంలో ఆ యా ప్రశ్నలపై చర్చ జరిగింది. మరోవైపు తిరుపతి లడ్డూ అంశంపై సిట్ దర్యాప్తు వేగం పెంచింది.

Updated Date - Sep 30 , 2024 | 09:49 PM