మహా చండీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు
ABN, Publish Date - Oct 07 , 2024 | 09:19 PM
శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గమ్మ.. సోమవారం అంటే ఈ రోజు..మహాచండి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలోని మహా చండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు.

Updated Date - Oct 07 , 2024 | 09:19 PM