ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జగన్ సర్కార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన..

ABN, Publish Date - Apr 22 , 2024 | 08:46 AM

అమరావతి: జగనన్న కాలనీలకు భూ సేకరణ గతంలో వైసీపీ నేతలు బాగా సొమ్ము చేసుకున్నారు. తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అంటగట్టారు. జగన్ సర్కార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ ఇప్పుడు వారికి బిల్లులు చెల్లిస్తోంది.

అమరావతి: జగనన్న కాలనీ (Jagananna Colonies)లకు భూ సేకరణ గతంలో వైసీపీ నేతలు (YCP Leaders) బాగా సొమ్ము చేసుకున్నారు. తక్కువ ధరకు భూములు (Lands) కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అంటగట్టారు. జగన్ సర్కార్ (Jagan Govt.) ఎన్నికల కోడ్ (Election Code) ఉల్లంఘించి మరీ ఇప్పుడు వారికి బిల్లులు చెల్లిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్ద పీఠ వేస్తూ రెవెన్యూ శాఖ బిల్లులు చెల్లించేందుకు ఉరుకులు పరుగులు పెడుతోంది. ప్రభుత్వం మారితే జగనన్న కాలనీలకు భూ సేకరణ లే అవుట్ల ఖర్చుపై విచారణ చేస్తారేమోనని ఎన్నికల కోడ్ రావడానికి ముందే 80 శాతం బిల్లులు చెల్లించింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు

జగన్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్..

సింహాలు కాదు.. పందికొక్కులు!

ఏపీలో అరాచకాలపై వేలు నరుక్కొని నిరసన

నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు

Updated Date - Apr 22 , 2024 | 09:00 AM

Advertising
Advertising