ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యూట్యూబ్ కొత్త గైడ్‌లైన్స్ ఇవే..

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:02 AM

హైదరాబాద్: యూట్యూబ్‌లో లైక్‌ల కోసం, వ్యూస్ కోసం కంటెంట్‌లో లేని విధంగా థంబ్‌నెయిల్స్ పెట్టేవారికి యూట్యూబ్ యాజమాన్యం కళ్లేమేసింది. వీడియోలో లేని సమాచారానికి భిన్నంగా థంబ్‌నెయిల్స్ పెట్టడం, ఫోటోలు వినియోగించడాన్ని యూట్యూబ్ తీవ్రంగా పరిగణించింది.

హైదరాబాద్: యూట్యూబ్‌లో లైక్‌ల కోసం, వ్యూస్ కోసం కంటెంట్‌లో లేని విధంగా థంబ్‌నెయిల్స్ పెట్టేవారికి యూట్యూబ్ యాజమాన్యం కళ్లేమేసింది. వీడియోలో లేని సమాచారానికి భిన్నంగా థంబ్‌నెయిల్స్ పెట్టడం, ఫోటోలు వినియోగించడాన్ని యూట్యూబ్ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బ్రేకింగ్ న్యూస్, ట్రెండింగ్ వంటి అంశాలకు సంబంధించిన అంశాలపై తీవ్రంగా స్పండించింది. ఈ విభాగాల్లో కంటెంట్ క్రియేటర్లు లేదా యూట్యూబ్ చానళ్లకు కొత్త విదానాన్ని అమలు చేయనుంది.


తప్పుడు సమాచారం ఇచ్చేవారికి తొలి హెచ్చరిక వీడియోలు డిలేట్ చేయడం.. ఒక వేళ గైడ్ లైన్స్ పట్టించుకోకపోతే జరిమానా విదించనుంది. ఇలాంటి థంబ్‌నెయిల్స్‌ను కంట్రోల్ చేయడానికి ప్రత్యేకించి ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. సీఏఏతో కలిసి యూట్యూబ్ ఇకపై కత్తెర వేయనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పేర్ని నాని భార్య జయసుధపై లుకౌట్ నోటీసు..

కృష్ణాజిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 23 , 2024 | 11:02 AM