ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా

ABN, Publish Date - Sep 15 , 2024 | 01:45 PM

ఎంపీ టికెట్ విషయంలో వివేకానందరెడ్డికి, అవినాష్ రెడ్డికి మధ్య విబేధాలు రాగా.. భారతి ఎంపీ టికెట్‌ను అవినాష్ రెడ్డికి ఇవ్వాలని ఒత్తిడి చేయగా.. వివేకానందరెడ్డి ఉండగా ఎంపీ టికెట్ ఇవ్వడం..

ఏపీ మాజీ సీఎం వైఎస్ భారతిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి భారతిని విచారించే అవకాశం ఉందంటూ గతంలోనే విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం.. భారతి భర్త జగన్ సీఎం హోదాలో ఉండటంతో సీబీఐ అధికారుల ప్రయత్నాలను జగన్ తన అధికారాన్ని ఉపయోగించి తిప్పికొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ సీబీఐ అధికారులు భారతిని విచారించే అవకాశం ఉందని, అవసరమైతే అరెస్ట్ చేస్తారనే చర్చ జరుగుతోంది.


ఎంపీ టికెట్ విషయంలో వివేకానందరెడ్డికి, అవినాష్ రెడ్డికి మధ్య విబేధాలు రాగా.. భారతి ఎంపీ టికెట్‌ను అవినాష్ రెడ్డికి ఇవ్వాలని ఒత్తిడి చేయగా.. వివేకానందరెడ్డి ఉండగా ఎంపీ టికెట్ ఇవ్వడం కుదరదని జగన్ చెప్పడంతోనే.. హత్యకు ప్లాన్ చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో భారతిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Sep 15 , 2024 | 01:45 PM

Advertising
Advertising