జగన్ చెల్లికి అన్యాయం చేయకు..! విజయమ్మ లేఖ..

ABN, Publish Date - Oct 29 , 2024 | 07:02 PM

వైఎస్ఆర్ బిడ్డలు వైసీపీ అధినేత వైఎస్ జగన్, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల రగడ.. పెద్ద దుమారం రేపింది. ఈ అంశంపై వైసీపీలోని అగ్రనేతలు వైవీ సుబ్బారెడ్డితోపాటు ఆడిటర్, ఎంపీ విజయసాయిరెడ్డి సైతం తమదైన శైలిలో స్పందించారు. దీంతో అన్నా చెల్లెల మధ్య ఆస్తుల విషయంలో తీవ్ర రచ్చ జరుగుతుంది. దీంతో ఎవరు మాటలు నమ్మాలి.. ఎవరివి నమ్మకూడదనే విషయంలో ప్రజలకు తీవ్ర ఆయోమయానికి గురయ్యారు.

అలాంటి వేళ.. ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ నిర్ణయించారు. ఆ క్రమంలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం మాట్లాడారు. ఆస్తుల విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా వైఎస్ కుటుంబానికి సమీప బంధువు వైవీ సుబ్బారెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి ఏం మాట్లాడరనే అంశాలపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్బంగా అన్ని విషయాలను ఆ లేఖలో ఆమె వివరించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 29 , 2024 | 07:02 PM