ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: హైదరాబాద్‌లో తొలి కొరియర్ డెలివరీ మహిళ.. నెలకు రూ.30 వేల సంపాదన

ABN, Publish Date - Aug 30 , 2024 | 07:49 AM

కొరియర్ డెలివరీ రంగంలో ఇప్పటివరకు పురుషులే రాణిస్తుండగా.. భాగ్యనగరంలో తొలిసారి ఓ మహిళ కొరియర్ డెలివరీ చేస్తున్న విషయం మీకు తెలుసా.

హైదరాబాద్: కొరియర్ డెలివరీ రంగంలో ఇప్పటివరకు పురుషులే రాణిస్తుండగా.. భాగ్యనగరంలో తొలిసారి ఓ మహిళ కొరియర్ డెలివరీ చేస్తున్న విషయం మీకు తెలుసా. హైదరాబాద్‌కి చెందిన సుధారాణి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొరియర్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. సుధారణికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె గత 4 ఏళ్లుగా ఈ పని చేస్తూనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

కరోనాకు ముందు సాఫ్ట్‌వేర్ కంపెనీ క్యాంటీన్‌లో సూపర్‌వైజర్‌గా పని చేశారు. కరోనా తరువాత కుటుంబాన్ని నెట్టుకురావడం ఇబ్బంది కావడంతో ఆమె డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే తొలుత మహిళలు ఈ పని చేయడానికి అనుభవం కావాలని రిజెక్ట్ చేసిన కంపెనీ ఆ తరువాత ఆమెను డెలివరీ పార్ట్‌నర్‌గా అంగీకరించింది. అలా ఆమె ప్రస్తుతం నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్నారు. సుధారాణి స్ఫూర్తివంతమైన కథనం ఈ వీడియోలో..

Updated Date - Aug 30 , 2024 | 07:49 AM

Advertising
Advertising