ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medaram: నేలకొరిగిన భారీ వృక్షాలు

ABN, Publish Date - Sep 04 , 2024 | 11:17 AM

మేడారంలో భీకర గాలులు వీచాయి. ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు ఆ గాలుల ప్రభావం ఉంది. భీకర గాలులతో 15 కిలోమీటర్ల వ్యవధిలో 150 హెక్టార్ల విస్తీర్ణంలో 50 వేల చెట్లు నేలకూలాయి.

Medaram

మేడారం: అమెరికాలో టోర్నోడోలు బీభత్సం గురించి మనం విన్నాం. చూశాం కూడా. భారీ గాలులతో జనం జీవనం అస్తవ్యస్తం అవుతోంది. అలాంటి భీకర గాలులు మేడారం ప్రాంతంలో వీచాయి. ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు గాలులు వీచాయి. భీకర గాలులతో 15 కిలోమీటర్ల వ్యవధిలో 150 హెక్టార్ల విస్తీర్ణంలో 50 వేల చెట్లు నేలకూలాయి. ఆ భీకర గాలులకు సంబంధించి ఈ వీడియో చూడండి.

Updated Date - Sep 04 , 2024 | 11:21 AM

Advertising
Advertising