ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Awards మానస నృత్య కళాకేంద్రానికి అవార్డులు

ABN, Publish Date - Apr 13 , 2025 | 11:48 PM

పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్ర గురువు, శిష్యబృందానికి కళాభూషణ్‌, అయోధ్య రామ అవార్డులు దక్కాయి.

అవార్డులు అందుకుంటున్న గురువు, శిష్యులు

ధర్మవరం, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్ర గురువు, శిష్యబృందానికి కళాభూషణ్‌, అయోధ్య రామ అవార్డులు దక్కాయి. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సిరి ఆర్ట్స్‌ అకాడమీ ఆదివారం నిర్వహించిన ఆలిండియా డ్యాన్స అండ్‌ మ్యూజిక్‌ ఫెస్ట్‌-2025 కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేశారు. ఎంపీఆర్‌ కృష్ణయ్య, దైవేజ్ఞశర్మ ఈ అవార్డులను వారికి అందజేసి.. సన్మానించారు.

Updated Date - Apr 13 , 2025 | 11:48 PM