ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

celebrations begin అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - Apr 15 , 2025 | 12:19 AM

జాతీయ అగ్నిమాపక దినోత్సవం నేపథ్యంలో స్థానిక అగ్నిమాపక కేంద్రంలో సోమవారం వారోత్సవాలను ప్రారంభించినట్లు ఇనఛార్జీ ఫైర్‌ అధికారి శ్రీధర్‌ తెలిపారు.

కదిరి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): జాతీయ అగ్నిమాపక దినోత్సవం నేపథ్యంలో స్థానిక అగ్నిమాపక కేంద్రంలో సోమవారం వారోత్సవాలను ప్రారంభించినట్లు ఇనఛార్జీ ఫైర్‌ అధికారి శ్రీధర్‌ తెలిపారు. 1944 ఏప్రిల్‌ 14న ముంబాయిలోని జరిగిన అగ్నిప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారని, వారిని స్మరించుకొంటూ ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక అగ్నిమాపక ఉద్యోగులు వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

Updated Date - Apr 15 , 2025 | 12:19 AM