ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గుర్రపు స్వారీ అంటే మక్కువ: జేసీపీఆర్‌

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:53 AM

గుర్రపు స్వారీ, వాహనాల డ్రైవింగ్‌ చేయడం అంటే తనకు చిన్నప్పటినుంచి ఎంతో మక్కువ అని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని తన నివాసం వద్ద శనివారం ఆయన స్థానికుడైన తాతయ్యశర్మకు చెందిన గుర్రాన్ని పరిశీలించారు.

గుర్రాన్ని పరిశీలిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి

తాడిపత్రి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): గుర్రపు స్వారీ, వాహనాల డ్రైవింగ్‌ చేయడం అంటే తనకు చిన్నప్పటినుంచి ఎంతో మక్కువ అని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని తన నివాసం వద్ద శనివారం ఆయన స్థానికుడైన తాతయ్యశర్మకు చెందిన గుర్రాన్ని పరిశీలించారు.


ఈ సందర్భంగా మేలిమి గుర్రాలు ఎక్కడ ఉంటాయని, తనకు ఒకటి కావాలని కోరారు. మహారాష్ట్రలోని అక్లూజ్‌ అనే పట్టణంలో సంత జరుగుతుందని, అక్కడ మేలిమి గుర్రాలు దొరుకుతాయని, గుర్రాన్ని బట్టి రేట్లు ఉంటాయని తాతయ్యశర్మ తెలియజేశారు. ఒకానొక సందర్భంలో గుర్రం ఎక్కేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రయత్నించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jan 12 , 2025 | 12:53 AM