ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kondamuchu కొండముచ్చు పట్టివేత

ABN, Publish Date - Jan 06 , 2025 | 01:16 AM

మండలంలో ని సంజీవపురం గ్రామంలో వారం రోజుల నుంచి ఓ కొండముచ్చు కోతి గ్రామస్థులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో వారు అటవీశాఖాధికారులకు ఫిర్యాదుచేశారు.

బోనులో బంధీ అయిన కొండముచ్చు

పుట్లూరు. జనవరి 5 (ఆంధ్రజ్యోతి): మండలంలో ని సంజీవపురం గ్రామంలో వారం రోజుల నుంచి ఓ కొండముచ్చు కోతి గ్రామస్థులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో వారు అటవీశాఖాధికారులకు ఫిర్యాదుచేశారు.


వారు ఆదివారం గ్రా మానికి చేరుకుని చాకచక్యం గా ఆ కోతిని బంధించారు. కోతివల్ల చాలా ఇబ్బందులు పడ్డామని గ్రామస్థులు అధికారులకు తెలిపారు. దీనిని అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అధికారులు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jan 06 , 2025 | 01:16 AM