ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

encroachments ఆక్రమణల తొలగింపు

ABN, Publish Date - Apr 03 , 2025 | 12:20 AM

ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 342 నిర్మాణం కోసం బుక్కప ట్నం మండలంలోని జానకంపల్లి వద్ద ఆక్రమణలను అధికారులు బుధవారం తొలగించారు.

ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు

బుక్కపట్నం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి 342 నిర్మాణం కోసం బుక్కప ట్నం మండలంలోని జానకంపల్లి వద్ద ఆక్రమణలను అధికారులు బుధవారం తొలగించారు. తహసీల్దార్‌ షబుద్దీన పోలీస్‌ బందోబస్తు వద్ద ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఆక్రమణలను తొలగించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం పూర్తికాగా, ఆక్రమణలు ఒక్కటే అడ్డుగా ఉండేది. దీంతో అధికారులు ఆ అక్రమ నిర్మాణాలు తొలగించి, రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికి సిద్ధం చేశారు.

Updated Date - Apr 03 , 2025 | 12:20 AM