ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

water shortage దిన్నెమీదపల్లిలో తీవ్ర తాగునీటి ఎద్దడి

ABN, Publish Date - Apr 03 , 2025 | 12:19 AM

మండలంలోని దిన్నెమీదపల్లిలో తాగునీటి బోరు చెడిపోయిందని, దీంతో మూడు రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకుందని గాంధీనగర్‌ వాసులు వాపోతున్నారు.

తాగునీటి కోసం బిందెలను క్యూలో ఉంచిన గ్రామస్థులు

నంబులపూలకుంట, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని దిన్నెమీదపల్లిలో తాగునీటి బోరు చెడిపోయిందని, దీంతో మూడు రోజులుగా తాగునీటి ఎద్దడి నెలకుందని గాంధీనగర్‌ వాసులు వాపోతున్నారు. ఆ గ్రామానికి సమీంలోని ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన బోరు నీటితో దాహార్తిని తీర్చుకుంటున్నామన్నారు. గ్రామం మొత్తానికి ఆ బోరు నీరే దిక్కు కావడంతో.. నీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. రక్షిత తాగునీటి బోరు చెడిపోయిందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:19 AM