ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sunny ఎండలు.. వేడిగాలులతో పాట్లు

ABN, Publish Date - Apr 13 , 2025 | 11:54 PM

ఇటీవల ఎండలతో పాటు వేడిగాలులూ అధికం కావడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు.

కొత్తచెరువులో నిర్మానుష్యంగా ఉన్న ప్రధాన కూడలి

కొత్తచెరువు, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఇటీవల ఎండలతో పాటు వేడిగాలులూ అధికం కావడంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆదివారం మండల కేంద్రంలోని నాలుగురోడ్ల కూడలిలో ఉదయం 10 గంటలకే జనసంచారంలేక బోసిపోయింది. మండలంలో అక్కడకక్కడ వర్షాలు పడ్డా.. ఆ తేమ కాస్త ఆవిరి అయి ఉక్కపోత మరింత పెరిగింది. దీంతో జనా లు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నా రు. వేసవి తాపం నుంచి ఉపశమానికి గ్రామాల్లో యువత, పిల్లలు బావుల్లో ఈతకు వెళ్తున్నారు.

Updated Date - Apr 13 , 2025 | 11:54 PM