ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TDP టీడీపీ శాశ్వత సభ్యత్వ నమోదు

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:50 AM

మండలంలోని కళేకుర్తి గ్రామానికి చెందిన రాష్ట్ర వాల్మీకి సాధి కారిక కమిటీ సభ్యుడు కళేకుర్తి సుదర్శన రూ. లక్ష చె ల్లించి టీడీపీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు.

కణేకల్లు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కళేకుర్తి గ్రామానికి చెందిన రాష్ట్ర వాల్మీకి సాధి కారిక కమిటీ సభ్యుడు కళేకుర్తి సుదర్శన రూ. లక్ష చె ల్లించి టీడీపీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు.


జి ల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్‌కు రూ. లక్ష చెల్లించి పార్టీ జీవితకాల సభ్యత్వాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆయన్ను జిల్లా అధ్యక్షుడితో పాటు నాయకులు ఆలం నరసానాయుడు, నారాయణస్వామి తదితరులు అభినందించారు.

గుంతకల్లుటౌన: పట్టణానికి చెందిన టీడీపీ అనంతపురం పార్లమెంట్‌ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ పత్తిహిమబిందు పార్టీ శాశ్వత సభ్యత్వం పొందారు. అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆమె రూ. లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వం పొందారు. ఇందుకు గాను ఈమెను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jan 12 , 2025 | 12:50 AM