ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనపకాయలు కిలో రూ.వంద

ABN, Publish Date - Jan 12 , 2025 | 01:47 AM

సంక్రాంతి పండుగ నేపథ్యంలో శనివారం సోమల వారపు సంతలో కూరగాయల ధరలు బాగా పలికాయి.సంక్రాంతి పండుగ వేళ ఎక్కువగా వినియోగించే అనపకాయలు కిలో రూ. 100 పలికాయి.

సోమల, జనవరి11(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ నేపథ్యంలో శనివారం సోమల వారపు సంతలో కూరగాయల ధరలు బాగా పలికాయి.సంక్రాంతి పండుగ వేళ ఎక్కువగా వినియోగించే అనపకాయలు కిలో రూ. 100 పలికాయి. టమోటా మాత్రం కిలో రూ.5కు చేరుకుని రైతులను నిరుత్సాహపరిచింది. కిలో మిరపకాయలు రూ.60, వంకాయలు రూ.50, బీరకాయలు రూ. 60, కాకరకాయలు రూ. 60 పలికాయి. ఇటీవల కురిసిన వర్షాలతో అనపచెట్లకు చీడపీ డలు వ్యాపించి దిగుబడులు తగ్గాయి. దీంతో మార్కెట్‌లో అనపకాయలకు డిమాండ్‌ ఏర్పడి ధరలు పెరిగాయి.

Updated Date - Jan 12 , 2025 | 01:47 AM