ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యోగం పేరిట రూ.54 లక్షలకు టోకరా

ABN, Publish Date - Jan 01 , 2025 | 01:23 AM

ఉద్యోగం పేరిట మోసగాళ్లు టోకరా ఇవ్వడంతో తిరుపతి రూరల్‌ సరస్వతీ నగర్‌లోకు చెందిన ఆర్‌.సుజాత రూ.54 లక్షలు పోగొట్టుకున్నట్లు సీఐ చిన్నగోవిందు మంగళవారం తెలిపారు.

తిరుపతి(నేరవిభాగం): ఉద్యోగం పేరిట మోసగాళ్లు టోకరా ఇవ్వడంతో తిరుపతి రూరల్‌ సరస్వతీ నగర్‌లోకు చెందిన ఆర్‌.సుజాత రూ.54 లక్షలు పోగొట్టుకున్నట్లు సీఐ చిన్నగోవిందు మంగళవారం తెలిపారు. ‘ఆమె భర్త సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. పార్ట్‌టైమ్‌ జాబ్‌కు అవకాశం ఉందని ఆమెకు లింకు పంపారు. ఆ ప్రకారం ఆమె టెలిగ్రామ్‌ గ్రూపులో చేరారు. వీరికి దశలవారీగా డిసెంబరు 14 నుంచి 24 వరకు రూ.54 లక్షలు పంపారు. చివరకు మోసపోయానని గుర్తించి ఫిర్యాదు చేశారు’ అని సీఐ వివరించారు.

Updated Date - Jan 01 , 2025 | 01:23 AM