ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాణిపాకంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

ABN, Publish Date - Jan 11 , 2025 | 02:14 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన ఆలయానికి అనుంబంధంగా ఉన్న వరదరాజ స్వామి ఆలయంలో ఈ వేడుకలు జరిగాయి. ఉదయం స్వామికి ఈవో పెంచలకిషోర్‌ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం మూల విరాట్‌కు అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో పరదాలతో ఉత్తర ముఖంతో ద్వారం ఏర్పాటు చేశారు. శ్రీదేవి,భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవర్లను కాణిపాకం పుర వీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఏఈవో రవీంద్రబాబు, అర్చకుడు శ్రీనివాసభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

కాణిపాకంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఐరాల(కాణిపాకం), జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రధాన ఆలయానికి అనుంబంధంగా ఉన్న వరదరాజ స్వామి ఆలయంలో ఈ వేడుకలు జరిగాయి. ఉదయం స్వామికి ఈవో పెంచలకిషోర్‌ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం మూల విరాట్‌కు అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో పరదాలతో ఉత్తర ముఖంతో ద్వారం ఏర్పాటు చేశారు. శ్రీదేవి,భూదేవి సమేత వరదరాజస్వామి ఉత్సవర్లను కాణిపాకం పుర వీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఏఈవో రవీంద్రబాబు, అర్చకుడు శ్రీనివాసభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 02:15 AM