ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు వెలగపూడికి సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Mar 30 , 2025 | 04:25 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సాయంత్రం వెలగపూడిలో నిర్వహించే పీ4 కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. హెలికాప్టర్ ద్వారా 5 గంటలకు చేరుకుని, రాత్రి 7.45 వరకు కార్యక్రమంలో పాల్గొని, 8 గంటలకు ఉండవల్లి నివాసానికి రోడ్డు మార్గంలో బయలుదేరనున్నారు.

గుంటూరు, మార్చి 29(ఆంధ్రజ్యోతి): రాజధానిలోని వెలగపూడి గ్రామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించే పీ4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి సాయం త్రం 5 గంటలకు వెలగపూడిలోని వేదిక వద్దకు హెలికాప్టర్‌లో చేరుకొంటారు. సాయంత్రం 5.05 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకొంటారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:25 AM