Share News

Chandrababu Book Launch: మన చంద్రన్న పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

ABN , Publish Date - Apr 16 , 2025 | 06:11 AM

టీడీపీ సీనియర్‌ నాయకుడు టీడీ జనార్థన్‌ రూపొందించిన "మన చంద్రన్న" పుస్తకాన్ని సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో చంద్రబాబుకి సంబంధించిన 700 అంశాలు, చిత్రాలు ఉన్నాయి

Chandrababu Book Launch: మన చంద్రన్న పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నాయకుడు టీడీ జనార్థన్‌ రూపొందించిన మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు సచివాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. మొత్తం 700 అంశాలతో తయారు చేసిన ఈ పాకెట్‌ సైజు పుస్తకంలో.. చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసం, విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా పోషించిన పాత్ర, రాజకీయ అరంగేట్రం వంటి అంశాలు, చిత్రాలు ఉన్నాయి.

Updated Date - Apr 16 , 2025 | 06:11 AM