ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagananna Colonies: జగనన్న కాలనీలు.. ఇకపై ఎన్టీఆర్‌ నగర్‌లు

ABN, Publish Date - Jan 11 , 2025 | 03:48 AM

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల పేరు మారుస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల పేరు మారుస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగనన్న కాలనీలకు ‘పీఎంఏవై-ఎన్టీఆర్‌ నగర్‌లు’గా నామకరణం చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు.

Updated Date - Jan 11 , 2025 | 03:48 AM