ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జర్నలిస్టులకు అక్రిడేషన్‌ కార్డుల గడువు రెండు నెలలు పొడిగింపు : కలెక్టర్‌

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:09 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో 2024 డిసెంబరు 31తో ముగిసిన జర్నలిస్టుల అక్రిడేషన్‌ కార్డుల కాలపరిమితి జనవరి 1 నుం చి ఫిబ్రవరి 28వ తేదీ వరకు రెండు నెలలపాటు పొడిగిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ పి ప్రశాంతి తెలిపారు.

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 1 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో 2024 డిసెంబరు 31తో ముగిసిన జర్నలిస్టుల అక్రిడేషన్‌ కార్డుల కాలపరిమితి జనవరి 1 నుం చి ఫిబ్రవరి 28వ తేదీ వరకు రెండు నెలలపాటు పొడిగిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ పి ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు బస్సు పాస్‌ల కోసం ఆర్టీసీకి లేఖ రాయడం జరిగిందని తెలిపారు. గురువారం నుంచి జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయం నుంచి గడువు పొడిగింపు స్లిప్‌లు పంపిణీ చేస్తామని ఆ శాఖ అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌, డీపీఆర్‌వో ఐ కాశయ్య తెలిపారు.

Updated Date - Jan 02 , 2025 | 01:09 AM