ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యతోనే సామాజిక అభివృద్ధి: ఎమ్మెల్యే

ABN, Publish Date - Jan 04 , 2025 | 12:48 AM

విద్య సామాజిక అభివృద్ధికి ప్రధాన అస్త్రమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు.

పి.గన్నవరం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): విద్య సామాజిక అభివృద్ధికి ప్రధాన అస్త్రమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.1.08కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదుల సముదా యాన్ని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ప్రతి పాఠశాలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ నామన రాంబాబు, ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాధ్‌బాబు, హెచ్‌ఎం డీఎస్‌వీ ప్రసాద్‌, వైస్‌ ఎంపీపీ చెల్లుబోయిన గంగాదేవి, స్కూలు చైర్మన్‌ నల్లా దుర్గారావు, వైస్‌ చైర్మన్‌ ముషిని లక్ష్మి, నాయకులు దాసరి వీరవెంకట సత్యనారాయణ, సంసాని పెద్దిరాజు, శిరిగినీడి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కుమార్‌, తోలేటి సత్తిబాబు, సాధనాల శ్రీవెంకటసత్యనారాయణ, చొల్లంగి సత్తిబాబు, ఆరుమిల్లి సాయిబాబు, శేరు శ్రీనుబాబు, కుంపట్ల నాయుడు, యడ్ల ఏసు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:48 AM