ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆపన్నులను ఆదుకోవడంలో చంద్రబాబు ముందుంటారు

ABN, Publish Date - Jan 13 , 2025 | 12:59 AM

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారని కొత్తపేట ఎమ్మె ల్యే బండారు సత్యానందరావు అన్నారు.

కొత్తపేట, జనవరి 12(ఆంధ్రజ్యోతి): కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారని కొత్తపేట ఎమ్మె ల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆది వారం వాడపాలెం టీడీపీ కార్యాలయం వద్ద సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కు లను ఆయన పంపిణీ చేశారు. సుమారు ఆరు గురికి రూ.2.56 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కంఠంశెట్టి శ్రీనివాస్‌, విళ్ళ వీరమారుతిప్రసాద్‌, వాసంశెట్టి సత్యనారాయణ, రొట్టా సుబ్బారావు, వక్కపట్ల లక్ష్మణరావు, గుర్రాల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2025 | 12:59 AM