ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సరికొత్త ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం : కందుల

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:06 AM

కొత్త సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధికోసం కలసి కట్టుగా పనిచేసి సరికొత్త ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృ తిక సినిమాటోగ్రఫీశాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు.

నిడదవోలు, జనవరి 1(అంధ్రజ్యోతి): కొత్త సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధికోసం కలసి కట్టుగా పనిచేసి సరికొత్త ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృ తిక సినిమాటోగ్రఫీశాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు జరిగా యు. ఈసందర్భంగా మంత్రి దుర్గేష్‌ మాట్లా డుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమా నికి కట్టుబడి ఉందని, త్వరలోనే రాష్ట్రంలోని ప్రజలంతా సంక్షేమ అభివృద్ధి ఫలాలను చూ స్తారన్నారు. మంత్రి దుర్గేష్‌ను వేద పండితు లు వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ, వైస్‌చైర్మన్‌ గంగుల వెంకట లక్ష్మి, కౌన్సిలర్లు కారింకి నాగేశ్వరరావు, చిల కల శారదాదేవి, ఎండీ షాకీరాబేగం, జనసేన నాయకులు మద్దిపాటి ఫణీంద్ర, రంగా రమే ష్‌లు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 02 , 2025 | 01:06 AM