ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ తప్పనిసరి

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:23 AM

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ వాడకాన్ని అలవాటు గా చేసుకోవాలని కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు పేర్కొన్నారు.

కొత్తపేట, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ వాడకాన్ని అలవాటు గా చేసుకోవాలని కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్లు ధరించే అలవాటును తన సిబ్బంది నుంచే ముందుగా చేపట్టాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. వాహనదారులు హెల్మె ట్‌ ధరించక రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌పై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. కార్యక్రమంలో రావులపాలెం సీఐ శేఖర్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:23 AM