ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూముల పరిహారం ఇప్పించండి సారూ

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:07 AM

మండలకేంద్రానికి సమీ పంలో సోలార్‌ అలా్ట్ర పవర్‌ ప్రాజెక్టుకు భూములు స్వాధీనం చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ పరిహారం ఇవ్వలేదని, వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జేసీ అభిషేక్‌కుమార్‌కు బాధితులు విన్నవించారు

తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న సోలార్‌ భూ బాధితులు

నంబులపూలకుంట, జనవరి 10(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రానికి సమీ పంలో సోలార్‌ అలా్ట్ర పవర్‌ ప్రాజెక్టుకు భూములు స్వాధీనం చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ పరిహారం ఇవ్వలేదని, వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని జేసీ అభిషేక్‌కుమార్‌కు బాధితులు విన్నవించారు శుక్రవారం ఆయన స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి రాగా రైతులు వినతిపత్రం అందచేశారు. తమకున్న భూములను సోలార్‌కు ఇచ్చామని, పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఉన్న భూమిని కొల్పోయి ఉపాధి లేక, పరిహారం అందక ఇబ్బందులుపడుతున్నామని ఆవేదన చెందారు. ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. స్పందించిన జేసీ.. బాధితుల వివరాలను తన కార్యాలయానికి పంపాలని తహసీల్దార్‌ దేవేంద్రనాయక్‌కు సూచించారు.

Updated Date - Jan 11 , 2025 | 12:07 AM