Share News

ముగిసిన టైగర్‌ ట్రయంఫ్‌

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:02 AM

అమెరికా, భారత నౌకాదళాలు సంయుక్తంగా నిర్వహించిన టైగర్‌ ట్రయంఫ్‌-2025 విన్యాసాలు సోమవారంతో ముగిశాయి. హార్బర్‌ ఫేజ్‌ ప్రారంభమైన ఈ విన్యాసాలు, సీ ఫీజ్‌తో ముగిసినట్టు తెలిపింది.

ముగిసిన టైగర్‌ ట్రయంఫ్‌

అమెరికా, భారత నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన టైగర్‌ ట్రయంఫ్‌-2025 విన్యాసాలు సోమవారంతో ముగిశాయి. ఈ నెల ఒకటో తేదీన హార్బర్‌ ఫేజ్‌తో మొదలైన ఈ కార్యక్రమం సీ ఫీజ్‌ విన్యాసాలతో సోమవారం ముగిసింది. అమెరికా నుంచి వచ్చిన యుద్ధనౌకలు, విమానాలు తిరుగు ప్రయాణమయ్యాయి. మన యుద్ధ నౌకలు కాకినాడ నుంచి విశాఖపట్నం చేరుకుంటున్నాయి.

- విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి)


ఈ వార్తలు కూడా చదవండి:

Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

Updated Date - Apr 15 , 2025 | 04:02 AM