ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనాథ శవానికి పాడె మోసిన ఏఎ్‌సఐ

ABN, Publish Date - Mar 31 , 2025 | 11:33 PM

శాంతిభద్రతలు కాపాడడమే తమ విధి అనుకోకుండా అనాథ శవానికి పాడె మోశారో ఏఎ్‌సఐ.

మృతదేహాన్ని మోసుకెళుతున్న ఏఎ్‌సఐ సుబ్బరామచంద్ర

సిద్దవటం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలు కాపాడడమే తమ విధి అనుకోకుండా అనాథ శవానికి పాడె మోశారో ఏఎ్‌సఐ. స్థానిక ఏఎ్‌సఐ సుబ్బరామచంద్ర మండలంలోని కనుమలోపల్లె రైల్వేస్టేషన సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు ఆదివారం సాయంత్రం మృతిచెందాడని స్థానికులు తెలిపారు. సోమవారం కాశీవిశ్వనాఽథ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అంత్యక్రియల్లో సుబ్బరామచంద్ర ప ాడె మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన రైటర్‌ కొండయ్య, కమిటీ ట్రస్టు సభ్యులు గుండ్లకొండ రవి, నాగుల రాంప్రసాద్‌, దామోదర్‌రెడ్డి, లక్ష్మీణ్‌, సురేష్‌, మధు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:33 PM