ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై చర్యలు

ABN, Publish Date - Jan 09 , 2025 | 12:39 AM

నగరంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ బాబూ శ్రీనివాస్‌ అన్నారు

మాట్లాడుతున్న ఏఎంహెచ్‌వో బాబూ శ్రీనివాస్‌

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై చర్యలు

ఏఎంహెచ్‌వో బాబూశ్రీనివాస్‌

పటమట, జనవరి 8 (ఆంధ్ర జ్యోతి): నగరంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ బాబూ శ్రీనివాస్‌ అన్నారు. సర్కిల్‌-3 పరిధిలోని పబ్లిక్‌హెల్త్‌ సెక్షన్‌ అధికారులందరికి బుఽధవారం సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. శానిటరీ వర్కర్ల హాజరు, చెత్త తరలించే వాహనాలకు సంబంధించి ట్రిప్‌లు, వెయిటేజీ, చెత్త ఎక్కువగా పడే బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి క్లీనింగ్‌, లిఫ్టింగ్‌, వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణ, అపరాధ రుసుం వివరాలు ట్రేడ్‌ లైసెన్సు, యాంటీ లార్వా యాక్టివిటీస్‌, స్వచ్ఛ సర్వేక్షన్‌ -2024కు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.

Updated Date - Jan 09 , 2025 | 12:39 AM