ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆందోళన చెందకండి : సబ్‌ కలెక్టర్‌

ABN, Publish Date - Apr 03 , 2025 | 12:42 AM

రీ సర్వేలో రైతులందరికీ న్యాయం చేస్తామని, ఆందోళన చెందొద్దని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు.

భూసర్వే రికార్డులను పరిశీలిస్తున్న ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్యభ రద్వాజ్‌

గోనెగండ్ల, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రీ సర్వేలో రైతులందరికీ న్యాయం చేస్తామని, ఆందోళన చెందొద్దని ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ అన్నారు. బుఽధవారం గోనెగండ్లలోని జరుగుతున్న భూ రీసర్వే పనులకు ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. విధులకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ భూముల సర్వే సమయంలో కొంత ఎక్కువ తక్కువ వచ్చినట్లు రైతులు ఫిర్యాదు చేస్తున్నారని, అటువంటి సమస్య లను తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కుమార స్వామి, వీఆర్‌ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:42 AM