ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ముస్లింల అభివృద్ధికి కృషి: ఎంపీ

ABN, Publish Date - Mar 31 , 2025 | 12:45 AM

ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ బస్తిపాటి నాగ రాజు అన్నారు.

ఇఫ్తార్‌లో పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు

కర్నూలు అర్బన, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ముస్లింల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ బస్తిపాటి నాగ రాజు అన్నారు. ఆదివారం పంచలింగాల, నగరంలోని పాత ఈద్గాలో ముస్లింలకు ఇఫ్తార్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రార్థనలు చేసి, రంజాన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు అనేక సంక్షేమ పథకా లను ప్రవేశపెడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 12:45 AM