ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోజాతిని సంరక్షించాలి

ABN, Publish Date - Jan 16 , 2025 | 01:05 AM

గోజాతి ని సంరక్షిం చాలని సంరక్షణ, గోవుల సంతతి వృద్ధితోనే లోకం సుభి క్షంగా ఉంటుం దని అష్టాక్షరీ పీఠాధిపతి త్రిదండి శ్రీమన్నారాయణ సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామీజీ ఉద్బోధించారు.

గోదా గోకులంలో పూజలు చేస్తున్న సంపత్కుమార జీయర్‌ స్వామీజీ

గోదా గోకులంలో అష్టాక్షరీ పీఠాధిపతి

కర్నూలు(కల్చరల్‌), జనవరి 15 (ఆంధ్రజ్యోతి): గోజాతి ని సంరక్షిం చాలని సంరక్షణ, గోవుల సంతతి వృద్ధితోనే లోకం సుభి క్షంగా ఉంటుం దని అష్టాక్షరీ పీఠాధిపతి త్రిదండి శ్రీమన్నారాయణ సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామీజీ ఉద్బోధించారు. బుధవారం కనుమ పండు గను పురస్కరించుకుని టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత ఉమ్మడి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగర శివారులో గోదా గోకులంలోని గోదా రంగనాథ స్వామి దేవస్థానంలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. అంతకు ముందు ఆయన తన శిష్య బృందంతో గోకుల క్షేత్రంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రిదండి బృంధావన రామా నుజ జీయరు స్వామి త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్‌ స్వామి, గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షుడు మారం నాగరాజు గుప్త, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, అర్చకులు రమేష్‌ భట్టార్‌, ఎం.రాంభూపాల్‌ రెడ్డి, మా కం శ్రీనివాసులు, రాధాకృష్ణ, పీవీ సుబ్రహ్మణ్యం, పాలాది సుబ్రహ్మణ్యం, వేముల జనార్దన, పేరుమాళ్ల బాల సుధాకర్‌, బచ్చు నాగ సురేష్‌, వేముల ఎల్లయ్య, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 01:05 AM