ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెరిగిన పత్తి ధర

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:08 AM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో పత్తి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. శుక్రవారం పత్తిధర క్వింటా గరిష్ఠంగా రూ.7,595 పలికింది.

విక్రయానికి వచ్చిన పత్తి దిగుబడులు

క్వింటం రూ.7,595

ఆదోని అగ్రికల్చర్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో పత్తి ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. శుక్రవారం పత్తిధర క్వింటా గరిష్ఠంగా రూ.7,595 పలికింది. చాలా రోజుల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలికింది. గతవారంతో పోల్చితే పత్తి ధర గరిష్ఠంగా క్వింటాకు రూ.250 పైగా పెరిగింది. ధరలు పెరుగుతుండటంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2,385 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా వాటి కనిష్ఠ ధర రూ.5వేలు, గరిష్ఠ ధర రూ.7,595 మధ్యస్థంగా రూ.7289 పలికింది.

Updated Date - Jan 11 , 2025 | 12:09 AM