ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం

ABN, Publish Date - Jan 05 , 2025 | 12:32 AM

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్ధులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ చెప్పారు.

నంద్యాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి ఫరూక్‌, కలెక్టర్‌ రాజకుమారి తదితరులు

మంత్రి ఫరూక్‌

నంద్యాల కల్చరల్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్ధులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ చెప్పారు. శనివారం నంద్యాలలోని ప్రభుత్వ జూనియర్‌ మహిళా కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాజకుమారి, డీఈవో జనార్దన్‌రెడ్డి, డీఐఈవో సునీత, జూనియర్‌ కళాశాల, ఉర్దూ కళాశాల పిన్సిపాల్స్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 12:32 AM