ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రాలయంలో ప్రముఖులు

ABN, Publish Date - Jan 02 , 2025 | 01:14 AM

రాఘవేంద్ర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

పీఠాధిపతి ఆశీస్సులు తీసుకుంటున్న సినీనటుడు జగ్గేష్‌

మంత్రాలయం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కన్నడ ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు జగ్గేష్‌, బెంగళూరు సిటీ సివిల్‌ న్యాయాధికారి ఎనడీ మాల, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ బుధవారం కొత్త సంవత్సరం మెదటి రోజు వేర్వేరు సమయాల్లో మంత్రాలయానికి వచ్చారు. వీరికి మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేష్‌ జోషి, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతి ఆచార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహ మూర్తి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు, పరిమళ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. జగ్గేష్‌తో అభిమానులు ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆయన వెంట అనంత పురాణిక్‌, వ్యాసరాజ్‌ ఆచార్‌, సూపరింటెండెంట్‌ రవి కులకర్ణి, విజయేంద్ర ఆచార్‌, జేపీ స్వామి, జయతీర్థ ఆచార్‌, నరసింహా దేశాయ్‌, ద్వారపాలక అనంతస్వామి, ప్రకాష్‌ ఆచార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 01:14 AM