ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భీర లింగేశ్వరస్వామి ఆలయాన్ని పరిశీలించిన మంత్రి

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:49 AM

కర్నూలు పెద్దపాడు రోడ్డులోని ఏపీ మోడల్‌ స్కూల్‌ సమీపాన గల భీర లింగేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు పరిశీ లించారు.

మాట్లాడుతున్న మంత్రి సవిత

కర్నూలు ఎడ్యుకేషన, జనవరి 10(ఆంధ్రజ్యోతి): కర్నూలు పెద్దపాడు రోడ్డులోని ఏపీ మోడల్‌ స్కూల్‌ సమీపాన గల భీర లింగేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు పరిశీ లించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో భారీ దేవాలయాన్ని నిర్మించడం గర్వకారణమన్నారు. కర్నూలు జిల్లా కురువ సంఘం కమిటీ సభ్యులను ఆమె అభినందిం చారు. అలాగే ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అంది స్తామన్నారు. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి రూ.10లక్షలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కురువ సంఘం అధ్య క్షుడు పత్తికొండ శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రంగ స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు బి.వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ, కోశాధికారి కేసీ నాగన్న, మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలా, అనిత, హరిదాసు, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:49 AM