ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN, Publish Date - Jan 12 , 2025 | 10:49 PM

యువతీ, యువకులు వివేకానం దను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, డివైఎఫ్‌ఐ పట్టణ అద్యక్షుడు వీరేష్‌ అన్నారు.

ఆదోనిలో నివాళి అర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు

ఆదోని అగ్రికల్చర్‌, జనవరి12 (ఆంధ్ర జ్యోతి): యువతీ, యువకులు వివేకానం దను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, డివైఎఫ్‌ఐ పట్టణ అద్యక్షుడు వీరేష్‌ అన్నారు. ఆదివారం జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిం చారు. నాగరాజు, భారత్‌ కుమార్‌, సంజయ్‌, వెంకట్‌, సంతోష్‌ ఉత్తేజ్‌, రవితేజ, వెంకటే శులు, సతీష్‌ కుమార్‌, పవన్‌ పాల్గొన్నారు.

ఆలూరు రూరల్‌: ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. మైన, గిరిమూరి అమరేశ, ఉరుకుందు, గోఫాల్‌, జొగేంద్ర, తిరుమల, మధు పాల్గొన్నారు.

ఆలూరు: వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని యూటీఎఫ్‌ కౌన్సిలర్‌ ఖాసిం అన్నారు. ఆదివారం కోయనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో నివాళి అర్పించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు గోవిందప్ప, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సురేష్‌ కుమార్‌, బసవరాజు, సుధ, శేఖర్‌, నాయకులు చంద్రశేఖర్‌ నాయుడు, ఉరుకుందు, శేఖర్‌ పాల్గొన్నారు.

యూటీఎఫ్‌ వ్యవస్థాపకుడికి నివాళులు

యూటీఎఫ్‌ వ్యవస్థాపకులలో ఒకరైన మైనేని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా యూటీఎఫ్‌ నాయకులు నివాళి అర్పించారు.

పత్తికొండ టౌన్‌: పట్టణంలో ఆదివారం వివేకానంద జయంతి నిర్వహించారు. వివేకానంద విగ్రహానికి బీజేపీ నాయకులు గోవర్థన్‌ నాయుడు, దండి మల్లికార్జున, గోరంట్ల, కరణం చంద్ర, కరణం నరేష్‌, శంకరయ్య, బీజేపీ జిల్లా కళాకారుల సంఘం కన్వీనర్‌ రామ్మోహన్‌ నివాళి అర్పించారు. అలాగే బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రంగ స్వామి ఆధ్వర్యంలో న్యాయవాదులు మల్లికా ర్జున, వాసుదేవ నాయుడు, రాజశేఖర్‌ నాయు డు, నరసింహాచారి నివాళి అర్పించారు.

Updated Date - Jan 12 , 2025 | 10:49 PM