ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంగన్‌వాడీలు నిబద్ధ్దతతో విధులు నిర్వర్తించాలి

ABN, Publish Date - Apr 11 , 2025 | 12:44 AM

అంగన్‌వాడీలు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. అంగ్‌న్‌వాడీ పోస్టులకు ఎంపికైన మహిళలకు గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో నియామకపత్రాలు అందజేశారు.

నియామక పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీలు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. అంగ్‌న్‌వాడీ పోస్టులకు ఎంపికైన మహిళలకు గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో నియామకపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ భవిష్యత్తు తరాల పిల్లలు ఆరోగ్యంగా ఎదగటంలో అంగన్‌వాడీ కేంద్రాలు ఇచ్చే పౌష్టికాహారం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. బాధ్యతగా మెలుగుతూ విధి నిర్వహణలో మరింత వన్నె తేవాలన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పఽథకాలను గర్భిణులు, బాలింతలకు సక్రమంగా అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సీడీపీవో సరోజిని, సూపర్‌వైజర్‌లు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 12:44 AM