ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దేవాలయంలో చోరీ

ABN, Publish Date - Jan 07 , 2025 | 11:32 PM

దొనకొండ నుం చి పొదిలి వెళ్లే ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న పె ద్దన్నపాలెం చెరువుకట్టపై వెలసిన శ్రీకృష్ణుని దేవాల యంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. అందిన వివరాల మేరకు.. దేవాలయానికి చెందిన ఐరన్‌ తలు పు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. ఏడా దికి పైగా తాళాలు తెరవని హుండిని పగు లకొట్టి అందులో ఉన్న నగదును అపహరిం చారు. అనంతరం దేవాలయం వెనుక ఉన్న గదులకు చెందిన అన్నీ తాళాలు, బీరువాను పగులకొట్టి దాదాపు 40 ఇత్తడి గంటలు, దాదాపు అరకేజీ నాగమయ్య వెండి పడిగలు, 32 ఇంచుల టీవీ, సీసీ కెమెరాలు, స్పీకర్‌ బా క్స్‌లు, స్టోర్‌ రూమ్‌లోని 22 బియ్యం బస్తాలు దాదాపు రూ.2 లక్షల విలువైన వస్తువులు అపహరించినట్టు సమాచారం.

దొంగలు పగులకొట్టిన హుండి

దొనకొండ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): దొనకొండ నుం చి పొదిలి వెళ్లే ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న పె ద్దన్నపాలెం చెరువుకట్టపై వెలసిన శ్రీకృష్ణుని దేవాల యంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. అందిన వివరాల మేరకు.. దేవాలయానికి చెందిన ఐరన్‌ తలు పు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. ఏడా దికి పైగా తాళాలు తెరవని హుండిని పగు లకొట్టి అందులో ఉన్న నగదును అపహరిం చారు. అనంతరం దేవాలయం వెనుక ఉన్న గదులకు చెందిన అన్నీ తాళాలు, బీరువాను పగులకొట్టి దాదాపు 40 ఇత్తడి గంటలు, దాదాపు అరకేజీ నాగమయ్య వెండి పడిగలు, 32 ఇంచుల టీవీ, సీసీ కెమెరాలు, స్పీకర్‌ బా క్స్‌లు, స్టోర్‌ రూమ్‌లోని 22 బియ్యం బస్తాలు దాదాపు రూ.2 లక్షల విలువైన వస్తువులు అపహరించినట్టు సమాచారం. ఉదయం దేవాలయ నిర్వాహకులు లైట్లు ఆర్పేందుకు దేవాలయం వద్దకు రాగా, తలుపుల తాళాలు పగులకొట్టి ఉండటం చూసి ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. గతంలో రెండుసార్లు ఇదే దేవాలయంలో చోరీకి పాల్ప డినట్టు ధర్మకర్త సుబ్బారావు తెలిపారు. పోలీసుల సూచన మేరకు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల ను, వాటి పరికరాలను సహితం దొంగలించి చోరీ చేయటంతో దొంగల భారినుంచి ఎలా కాపా డాలో అర్థంకావడంలేదని సు బ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.

త్రిపురాంతకం సీఐ జి.హసాన్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మార్కాపురంకు చెందిన క్లూస్‌టీం వేలి ముద్రలు సేకరించారు. దేవాలయ నిర్వాహకులు బ్రహ్మ య్య ఫిర్యాదు మేరకు ఏఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:32 PM